Thursday, February 11, 2010

ఎన్ని మల్లెలో..!

మల్లె పువ్వులు
పాపనవ్వులు --చాలు
హైకు కవికి .
_____________
నేను నవ్వాను
ఆమె కూడా నవ్వింది
ఎన్ని మల్లెలో..!
_____________
మూర మల్లెలు
మనసు మూలల్ని
వసంత పర్చాయి .
____________

7 comments:

  1. నేను నవ్వాను
    ఆమె కూడా నవ్వింది
    ఎన్ని మల్లెలో..! ..Nice

    ReplyDelete
  2. నేను నవ్వాను
    ఆమె కూడా నవ్వింది
    ఎన్ని మల్లెలో..!
    అద్బుతమండి....మళ్ళి మళ్ళి చదువుకొవాలనిపిస్తుంది

    ReplyDelete
  3. బాగున్నాయండి. రెండవది చాలా చాలా బాగుంది.

    ReplyDelete
  4. 2, 3 .. చాలా బావున్నాయండి :-)

    ReplyDelete
  5. RAGHU/SISIRA/NISHI/RADHIKA ...Thanks for your comments. meeku ''konni mallelu istaanu.

    ReplyDelete