Thursday, February 18, 2010

తెగిన చెప్పు..!

తెగిన చెప్పు..!
నా బ్యాంకు బాలన్సుని
తెగ చెప్తోంది.
---------------
తెగిన చెప్పు
ఎన్ని కుట్లు పడినా
బాధపడదు.
--------------------
తెగిన చెప్పు
ఆమె నవ్వి లోపల
విడవమంది .
-------------

2 comments:

  1. ఇవి సూపర్.
    మొదటి రెండూ .. భోజనం దేహి టైపు.
    మూడోది మాత్రం .. శరచ్చంద్ర చంద్రికా .. టైపు :)

    ReplyDelete