Saturday, February 13, 2010

కొన్ని మల్లెలు..!

మల్లెనవ్వింది
ఆమెమళ్ళీనవ్వింది
బావుందీ రోజు..!
-----------
మల్లెలువిచ్చి
కవికేదో ఇచ్చాయి
హైకూలు నచ్చి..!
-------------
తీగ సాగుతూ
దేన్నో వెతుకుతోంది
మొగ్గ నవ్వింది.
---------

1 comment:

  1. మీ అక్షర మోహనం
    అత్యంత మనోహరం!
    మీ కలమ్ కురిపించాలి మరెన్నో!
    కలకాలమ్ నిలవాలి అవన్నీ!!
    ----సురేఖాచిత్రం--------

    ReplyDelete