అమ్మకు..
పెంకుటిల్లు ..తాజ్ మహల్
వంటిల్లు..రాజధాని
పెరట్లో బృందావనం
వరండా ..ఊరందరికీ ఇల్లు
పని వొత్తిడిలో ..దీపస్తంభం
వెళ్ళిపోయాక ..ఆమె సర్వాంతర్యామి ..
-------------------------
మిత్రుడు /కవి ..స శ్రీ కి
-------------------------
Wednesday, February 24, 2010
Subscribe to:
Post Comments (Atom)
oho. chaala baaga vraasaarandi.
ReplyDeleteచిన్న చిన్న పదాలతో ఒక స్త్రీ ప్రపంచమేవిటో ఎంత బాగా చెప్పారు .
ReplyDelete