Thursday, February 25, 2010

ఆమె ఎవరు..?

ఆమె ఎవరు..?
ఇంనిన్ని భావాలకు
ఊపిరి పోస్తూ..!
---------------
ఆమె సరేలే
అనగానే కవిత
పొంగి పొర్లింది.
---------------
ఆమె లేకుండా
అక్షరావిష్కరణ
వల్ల కాలేదు.

4 comments:

  1. it is super poetry. Only thing which I liked immensely. But it is not very good.

    ReplyDelete
  2. సింప్లి సూపర్బ్....

    ReplyDelete
  3. మీ హైకులు సింపులుగా బాగున్నాయి. ఇంకొసారి చదివితె లొతైన అర్ధం ఎదో వస్తోంది.

    ReplyDelete