Wednesday, February 24, 2010

కొమ్మను ..

కొన్ని మొగ్గలూ
ఒక పువ్వు -కొమ్మను
అమ్మను చేస్తూ..!
-------------
పూలగుత్తులు
నేలపై తారాడుతూ
సేదతీరుతూ..!
----------
మంచుపువ్వులు
ఆకు అరచేతిలో
ఉండిపోనివ్వు..!

6 comments:

  1. కొమ్మను అమ్మ ను చేస్తూ....
    ఎంత బాగుందో ఈ భావం. అద్భుతమైన చిన్న కవిత.

    ReplyDelete
  2. "కొన్ని మొగ్గలూ
    ఒక పువ్వు -కొమ్మను
    అమ్మను చేస్తూ..!" Beautiful!

    ReplyDelete
  3. కొమ్మను అమ్మను చేయడం.ఎంత అందమైన భావన.. చాలా బాగుందండి.

    ReplyDelete
  4. this is real poetry. but it is too good. it will live forever.

    ReplyDelete
  5. కొమ్మను అమ్మను చేస్తూ..!..Beautiful

    ReplyDelete