ఆమె మరీనూ..!
కొన్ని అక్షరాల్నిచ్చి
హైకు ఇమ్మంది.
-------------
ఆమె వెళ్ళింది
కొన్ని చరణాలకి
పల్లవి నిచ్చి.
--------------
ఆమె రాలేదు
ఇప్పుడు కవిత్వంగా
ఉన్నట్లు ఉంది.
---------------
Wednesday, February 17, 2010
Subscribe to:
Post Comments (Atom)
ఇంత సున్నితంగా ఎలా చెప్పగలరండీ మీరు!
ReplyDeleteచాలా బాగుంది...
కొత్తగా ఉంది. మంచి ప్రయత్నం :)
ReplyDelete"ఆమె రాలేదు
ReplyDeleteఇప్పుడు కవిత్వంగా
ఉన్నట్లు ఉంది."
Good One Sir.
హమ్మ్ ..
ReplyDeleteఆమె వెళ్ళింది
కొన్ని పల్లవులకి
చరణాల్నిచ్చి ..?
ఇదికూడా చాలా బాగుంది! మరల కవిత్వం పుట్టాలి అదే స్పృహతో!
ReplyDeletevellina ame malli yeppudu vasthundi
ReplyDeleteఆమె వెళ్ళింది
ReplyDeleteకొన్ని చరణాలకి
పల్లవి నిచ్చి.
Beautiful lines.