Tuesday, February 23, 2010

విల్లంబు..

వొంగి ఉన్నానంటే
నీకు లొంగి ఉన్నానని కాదు అర్ధం..
విల్లంబునౌతున్నానని అర్ధం.
నీవైపే ..గురి పెట్టబడుతున్నానని అర్ధం.

5 comments:

  1. ఎంత బాగా చెప్పారు ?

    ReplyDelete
  2. Please remove 'word verification' option in your comment settings. It makes us easy to comment in your blog.

    ReplyDelete
  3. "నీకు లొంగి వున్నానని కాదు '' చాల బాగుంది. .

    ReplyDelete
  4. ఏంటండీ మీరు ఆ వర్డ్ వేరిఫికషన్ తీయర ?

    ReplyDelete