అంతపెద్ద ఆకాశంనించి
చందమామను దించి
కొన్ని నక్షత్రాలను తుంచి
పాపాయికివ్వలనుకున్నా .!
.....అర్ధరాత్రి వెళ్లి చూస్తే
అసలు ఆకాశమే లేదు ..
తీరా నా గదిలోపల కెళ్ళి చూస్తే
పాపాయి ఆడుకుంటోంది
చందమామతోనూ
కోటి నక్షత్రాలతోనూ..!
Tuesday, February 16, 2010
Subscribe to:
Post Comments (Atom)
భలే భలే
ReplyDeleteSO beautiful first thing in the morning. THank you.
పనిలో పని మా సూరీణ్ణి కూడా దాచేసుకుందా మీ పాపాయి?
extremely wonderful.
ReplyDeleteunread recently
bollojubaba
kottapALi gari comment copy paste.good start for me.thank you
ReplyDeleteimta mamchi kavitvam raastomdi maa mohana ram prasad anukumte chalaa garvam gaa vumdi . paina cheppina vaaLla kaamemtlanu copy , paste chesi oka vanda commentlu petteyaali.
ReplyDeleteKalpana
mee naluguru naalugu manchi maatalannanduku
ReplyDeletekoti NENARULU..
ఎంత అద్భుతంగా రాసారండి.
ReplyDeleteఅద్భుతం.. ఇంక మాటల్లేవ్ :)
ReplyDeleteI wonder, how did I miss such beautiful poems in blogs!
ReplyDelete