బాల్యం
నేను చాన్నేళ్ళ క్రితం
పారేసుకున్న బొమ్మ.
--------------
జీవన కావ్యం
మొదలయింది
ముందుమాట బాల్యానిదే ..!
---------------
బాబుకి
అంతా నాపోలికే ..
నా బాల్యం నన్నల్లుకుంటోంది.
--------------------
Saturday, February 20, 2010
Subscribe to:
Post Comments (Atom)
చాలా బాగుందండి.
ReplyDeleteబాల్యం...పారేసుకున్న బొమ్మ. బాగుంది.
ReplyDeleteవెతికినా దొరికేది కాదు. మన పిల్లల్లో వెతుక్కోటమే.
Thanks to Anonymous & giridhar garu.."mana pillallo vetukkovatam" manch expression..poetic ga vundi, mee response..
ReplyDeleteమొదటిది చాలా బాగుందండి.
ReplyDeleteమొదటి రెండు అద్భుతం.
ReplyDelete