Friday, March 19, 2010

వరల్డ్ హౌస్ స్పారో డే..!

నిన్న వెళ్ళిన
పిచ్చుక రానేలేదు
గూడు గుబులు..!
---------------
మా పొలానికి
పిచ్చుకల కాపలా ..
ఎప్పటి ఋణం..?
-------------
పిచ్చుకలన్నీ
నిన్నటి జ్ఞాపకాల్లో
ఎగురుతున్నై..!
--------------

7 comments:

  1. రావు గారు.. శివశంకర్ గారి 'చివరి పిచ్చుక 'చూసాను. వేదన కలుగుతుంది.... ప్చ్ ఇక..

    ReplyDelete
  2. నాకంటే మీ హైకూలే బాగున్నాయి twitter లా.

    ReplyDelete
  3. నా బ్లాగులో కామెంటుగా మీరు రాసిన ఈ బుల్లి కవితలు ఇంకా బాగున్నాయి. మరీ ముఖ్యంగా రెండవది నాకు మరీ మరీ నచ్చేసింది.
    1.అద్దం ముందు పిచ్చుక
    యుద్దం మొదలు
    పందెం దేని మీదకాయను?

    2.సెల్ ఫొన్లంటే
    పిట్టలకు కోపం
    వాలడానికి-వైర్లుండవని.

    thank you for standing for a cause

    బొల్లోజు బాబా

    ReplyDelete
  4. 'స్పారో డే' లో పిచ్చుకలను అద్భుతంగా హైకుల్లో ఇమిడ్చారు. మీ స్పూర్తికి జోహార్లు.

    ReplyDelete
  5. PICCHUKALANNI HAYIGA EGARALANI...

    ReplyDelete