చిట్టి చేమంతి
నాకో మాట చెప్పింది
నేను చెప్పను.
-------------
రాత్రి మల్లెలు
ఎన్నెన్ని కబుర్లని..
చెప్పనివ్వవు.
-------------
విరజాజులు
విచ్చుకున్నాక చూడు ...
వెళ్ళ నివ్వవు .
---------------
Wednesday, March 3, 2010
Subscribe to:
Post Comments (Atom)
WOW! Beautiful!!
ReplyDeleteమీ కవితలు చాలా బావుంటాయ్.. thanks for sharing!:)
ReplyDeleteబాగా చెప్పారు. అభినందనలు.
ReplyDelete