బడి..హైకులు
బలపమిచ్చా
రెండు జెళ్ళ సీతకి
నే గుర్తుంటానా..?
------------
బడి గంటని
ముందే కొట్టినందుకు
చేతిలో టీ .సి.
---------
స్కూలుకు వెళ్తే
జైలుకు వెళ్ళినట్లే ..
ఆడనివ్వరు..!
-------------
Thursday, March 11, 2010
Subscribe to:
Post Comments (Atom)
బాగున్నాయి.-తెలుగు అభిమాని
ReplyDeleteబాగున్నాయి - తెలుగు అభిమాని
ReplyDeleteఏంటీ మీరేనా ఈ పనులు చేసింది:)
ReplyDeleteInspiring.
ReplyDeleteబాగుందండి. చివరిగా చెప్పింది ఈనాడు సమాజం చూస్తున్నదే. మీ సామాజిక స్పృహకు నా ధన్యవాదాలు!
ReplyDelete