Saturday, March 13, 2010

కొమ్మ-కోకిల

ఎగిరిపోతూ
కోకిలోకపాటని
కొమ్మకిచ్చింది.
------------

-------------
ఎందుకోగాని
కొమ్మలన్నీవాడాయి ..
ఏదీ కోకిల?
--------------
కోకిలవస్తే
కొమ్మలు పాడతాయి
పూతమరచి.
-----------

1 comment:

  1. మీకు,మీకుటుంబానికీ ఉగాది శుభాకాంక్షలు !

    ReplyDelete