Wednesday, March 24, 2010

పూలు

పచ్చని చెట్టు
కొమ్మలన్నీ పూలతో
కావ్య సంపుటి.
-------------
పూలు రాలాయి
ఉన్న కొన్ని క్షణాలు
పరిమళించి.
------------
పొన్నాయి పూలు
కవినేదో అన్నాయి
పొంగి పోయాడు.
----------------

3 comments:

  1. superb ga unnai.....antaa parimalame!!!!!!!!!

    ReplyDelete
  2. ఉన్న కొన్ని క్షణాలు పరిమళించి రాలి పోవడమనే పూల గుణం - మనం ఎలా జీవించాలో తెలియజెప్పే ఓ గొప్ప సందేశం

    ReplyDelete
  3. ''ఉన్న కొన్ని క్షణాలు ' నాకు నచ్చిన పదాలు..నన్ను అర్థం చేసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు.

    ReplyDelete