Showing posts with label వరల్డ్ హౌస్ స్పార్రో డే .. Show all posts
Showing posts with label వరల్డ్ హౌస్ స్పార్రో డే .. Show all posts

Friday, March 19, 2010

వరల్డ్ హౌస్ స్పారో డే..!

నిన్న వెళ్ళిన
పిచ్చుక రానేలేదు
గూడు గుబులు..!
---------------
మా పొలానికి
పిచ్చుకల కాపలా ..
ఎప్పటి ఋణం..?
-------------
పిచ్చుకలన్నీ
నిన్నటి జ్ఞాపకాల్లో
ఎగురుతున్నై..!
--------------