Wednesday, March 17, 2010

రాలిన అకు

రాలిన ఆకు
పచ్చని జ్ఞాపకాల్ని
కొమ్మకిచ్చింది.
--------------
ఆకు రాలింది
రాసుకున్నపాటల్ని
కొమ్మలకిచ్చి.
--------------
రాలిన ఆకు
ఏమీ చెప్పనే లేదు
రెమ్మలకైనా.
--------------

2 comments:

  1. >>రాలిన ఆకు ఏమీ చెప్పనే లేదు రెమ్మలకైనా
    ఇందులో మంచి తత్వం గోచరిస్తుంది నాకు.

    ReplyDelete
  2. చాలా బాగున్నాయి.-తెలుగు అభిమాని

    ReplyDelete