Friday, March 5, 2010

మట్టి కాళ్ళు..

తొలివేకువ
చీకట్ని చీల్చుకుంటూ
మొలకెత్తింది.
-----------
మట్టికాళ్ళకు
పులకరిస్తూ నేల
పంటనిచ్చింది.
------------
చేలోకి వెళ్తే
పలకరిస్తూ కొన్ని
కల్లుముంతలు.
----------

3 comments:

  1. ప్రసాద్ గారూ,
    మీ హైకూలు చాలా బాగున్నాయి.
    మరిన్ని వ్రాసి మాలా౦టి వాళ్ళను ర౦జి౦పచేస్తారని ఆశిస్తూ
    ధన్యవాదాలు

    ReplyDelete
  2. చాలా బాగుంది సర్-తెలుగు అభిమాని

    ReplyDelete
  3. Raju & Anony gaarlaki... thanks for your nice complements.

    ReplyDelete