చాలా రాత్రయ్యాక చూస్తే
చంద్రుడు చుక్కలెడుతున్నాడు
కొత్త ముగ్గు కోసం..
---------------
నల్లమబ్బు వాల్జడ
జాబిల్లి మల్లి
రాత్రికి వెన్నెల ..పూల్జడ
----------------
ఓ రాత్రి ..ఓ పగలు
రాత్రి వెన్నెల ధగధగలు
వెన్నెలకి పగలంటేపగ.
-----------------
Friday, March 26, 2010
Subscribe to:
Post Comments (Atom)
chaala baagundandi
ReplyDeletechalaa baagundandee
ReplyDeleteబాగుందండి!
ReplyDeletesankraanti muggulu..naa mungitlo..vennelato..
ReplyDeleteచంద్రుడు చుక్కల్తో ముగ్గెట్టడం -చాలా అందంగా చెప్పారు
ReplyDeleteWOWW!!
ReplyDelete