ఆమె వస్తే చాలు ...
రాసి పారేసుకున్న పాటలన్నీ ప్రాణం పోసుకుంటాయి
పల్లవులన్ని పొంగి పొరలుతాయి.
ఆమె వెళ్తే చాలు ...
లోపలి అక్షరాలు అల్లాడిపోతాయి
గుండెలోని పాటలు గొంతు దాటనంటాయి .
ఆమె వచ్చి వెళ్ళే లోపు
కాలం- క్షణకాలం ఆగి
అందని భావాలని మనసంతా నింపి వెళ్తుంది.
Sunday, January 17, 2010
Subscribe to:
Post Comments (Atom)
చాల బాగా రాసారండీ..
ReplyDelete"కాలం- క్షణకాలం ఆగి" ఈ వరుస నాకు బాగా నచ్చింది..
మోహన రాంప్రసాద్ గారు ,వర్డ్ వెరిఫికషన్ తీయండి ...
ReplyDeleteకామెంట్ రాయాలంటే కొంచెం విసుగ్గా వుంది .
ఆమె వచ్చి వెళ్ళే లోపు
ReplyDeleteకాలం- క్షణకాలం ఆగి
అందని భావాలని మనసంతా నింపి వెళ్తుంది
ee vaakyaalu maree nachchaayi naaku.
elaa vunnaru meeru? chaala kaalamaimdi mee kavitvam choosi.
ఆమె వెళ్తే చాలు ...
ReplyDeleteలోపలి అక్షరాలు అల్లాడిపోతాయి...
Nice...
చాలా బాగుంది అండి. చిన్న గా గా కాని బోలెడంత భావం తో.
ReplyDeleteaame vaste chaalu..
ReplyDeleteraasi paaresukunna paatalannee praanam posukuntaayi.
- idi naaku baagaa nachindi.