Sunday, January 17, 2010

తుమ్మెద

తుమ్మెద వస్తే చాలు ....
మొగ్గలన్నీ రేకులు విప్పుకుంటాయి
దోసిళ్ళ కొద్దీ మకరందాన్ని సమర్పించుకుంటాయి .
తుమ్మెద వెళ్తే చాలు...
పువ్వులన్నీ చిన్నబోతాయి
కంటతడిని దాచుకుంటూ కొత్త స్పర్శని తలచుకుంటాయి ....
తుమ్మెద-పువ్వుల
క్షణకాల అనుబంధాన్కి పులకరించి
కొమ్మలన్నీ మొగ్గలు తోడుగుతాయి.

........... ------- ..........

3 comments:

  1. చాలా బాగావ్రాసారండి,
    "కంటతడిని దాచుకుంటూ కొత్త స్పర్శని తలచుకుంటాయి ...."
    మీ కవితలని అభినందించడానికి మాటలు చాలవు

    ReplyDelete