Thursday, January 7, 2010
వెన్నెలలాంటి ఆమెభుజాలమీంచి నల్లనిత్రాచు మేల్లగాపాకి పొంగుతున్న వక్ష్జోజాల మీద ఊగిసలాడే పూలదండని వాసనచూసి సన్ననడుమ్ని మెల్లగా చుట్టుకొని నాభిలోకిజారిపోగానే , తెల్లని ఓ పూమోగ్గ బిగుసుకున్నరేకుల్ని సౌమ్యంగావిప్పుకుంటూ కెవ్వునపెట్టిన కేకకి గుడి శిఖరం మీద అటునిటు తిరిగే పావురాయి కువకువలాడుతూ వేకువని ముక్కునకరచకొని ఆకాశాన్ని పొడుచుకుంటూ పడమరదిక్కుకి సూటిగా రెక్కల్ని సారించి నిన్నటి జ్ఞాపకాలని విసిరేసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment