అ. ఇంటరునెట్టు / ఇంట ఓ మూలనెట్టు / కాలంగాడవకపోతే ఒట్టు.../ ఓ బ్లాగులమ్మ.
ఆ. ఇంటరునెట్టు/లోకాలను చుట్టు/ విజ్ఞానానికి మరో మెట్టు..../ ఓ బ్లాగులమ్మ.
ఇ. ఇంటరునెట్టు /అచ్లీలాలు చూపెట్టు/చట్టం చెప్పుతోకొట్టు.../ఓ బ్లాగులమ్మ.
Monday, January 11, 2010
Subscribe to:
Post Comments (Atom)
చాలా బాగుంది
ReplyDeleteఈ సంక్రాంతి ఇ-గొబ్బిళ్ళ పాటనా.....