ఇంటరునెట్టు/ఇంట ఓ మూలనెట్టు / కాలంగాడవకపోతే ఒట్టు/ ఓబ్లాగులమ్మ.
ఇంటరునెట్టు/లోకాలను చుట్టు/విజ్ఞానానికి మరోమెట్టు/ఓ బ్లాగులమ్మ.
ఇంటరునెట్టు / ఆశ్లీలాలు చూపెట్టు/ చట్టం చెప్పెటికొట్టు/ఓ బ్లాగులమ్మ.
No comments:
Post a Comment