Thursday, April 22, 2010

ధరణి దినోత్సవం

చేలకు గట్లు
సరిహద్దులు గీస్తూ ..
భూమి నవ్వింది .
---------------
బొంగరం
గిర్రున తిరుగుతోంది
భూమి నవ్వుకుంది .
----------------
ఏ కవి చల్లాడో
వేల అక్షరాలు
నేల ,పచ్చని కవిత నిచ్చింది .
-------------------

1 comment:

  1. హలం పట్టి దున్నేవారిని చూసి మురిసింది
    కలం పేరు పెట్టుకున్న నన్నూ - ఆ పేరు మధ్యనున్న "రాయి"నీ చూసి...
    భూమి నవ్వింది...ఇలా!
    (మీ కవిత చదవగానే వ్యాఖ్య ఇలా వ్రాయాలనిపించింది...తప్పులుంటే మన్నించేసుకోండి.)

    ReplyDelete