Wednesday, April 7, 2010

పిట్టలు

రెక్కలోచ్చాక
లెక్కలేస్తోందిపిట్ట
కొత్తగూటికి
------------
రెట్టను వేసి
ఎటో చూస్తింది పిట్ట
పెట్టింది పని.
--------------
బాణం గురి తప్పింది
పిట్ట ఆనందానికి
రెక్కలు చాల్లేదు.
---------------

2 comments:

  1. పిట్టలు...
    శీర్షిక చూడగానే రెక్కలు కట్టుకుని మరీ వాలాను...
    బావున్నాయి...f

    ReplyDelete