Monday, April 12, 2010

జొన్న చేను

మా జొన్న చేను
ఆకలిని జయించే
ఆయుధాన్ని విసుర్తోంది.
---------------
మా జొన్న పంట
పిట్టలకింత పంచి
ఇంటికొచ్చింది .
-------------
మా జొన్న చేలల్లో
ఇంకా దిష్టిబొమ్మ ఉంది
ఎంత భాద్యత ..!

3 comments:

  1. Okka saariga maa panta polam kooda gurtukocchindandi ...

    ReplyDelete
  2. బొజ్జ లొపల
    వెసవిలొ జొన్నల
    చల్లదనంలా...

    ReplyDelete
  3. చిన్న కవితలే. అయినా బావున్నాయి. అయినా ఏమీ చెప్పలేము.

    ReplyDelete