గొంగళి పురుక్కి నిద్ర చెడింది
రంగుల కలలన్నీ
రెక్కలిప్పుకున్నాయి .
------------------
రంగులన్నీ నేలపాలు
పాప అరచేతిలో
ఆధునిక చిత్రం .
----------------
నా ముంగిట్లో మృత్యువు
ఒక్కో రాయి ఏరుతోంది
నా గడియారంపై విసరడానికి.
-------------------
Thursday, April 22, 2010
Subscribe to:
Post Comments (Atom)
చాల బాగుంది
ReplyDeleteకీబోర్డుపై వ్రేళ్లతో తట్టి తట్టి లేపాను...
ReplyDeleteఅక్షరాలకు మత్తు వదిలినట్లులేదు...ప్చ్!
"రంగుల కల"గంటూ నా వ్యాఖ్య నిద్రబోతోంది...!
simply simple
ReplyDeleteగొంగళి పురుక్కి నిద్ర చెడింది
ReplyDeleteరంగుల కలలన్నీ
రెక్కలిప్పుకున్నాయి .
ఎంత అద్భుతమైన ఊహాశక్తి!!