యవ్వనం
ఓ భీభత్స రస ప్రధాన గీతిక
ఎప్పుడూ కొత్త పల్లవినే రాసుకుంటుంది .
--------------------
చందమామ
సంద్రమై పొంగింది
వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లల్ని చూసి.
--------------------
స్నేహం
ఓ వింతగాయం
ఇద్దరికీ ఒకే చోట తగిలి మాయమైంది .
--------------------
Tuesday, April 20, 2010
Subscribe to:
Post Comments (Atom)
ఈసారి " కొత్త పల్లవి " అందుకున్నారు.....బావుంది.
ReplyDeleteనాకు రెండోది బాగా నచ్చింది :-)
ReplyDelete