Friday, April 2, 2010

ఇచ్చుకోని..

నన్నునీకు ఇచ్సుకోనీ
ప్రేమగీతి విచ్చుకోనీ !
ఎదలోపలి మమతలన్నీ
నీ పాదాల సమర్పించుకోనీ ..!!
౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
నేన్నీకు ఎమౌతానని
ఇన్నిన్ని పువ్వులు
దోసిట్లో పోస్తావు..!?
నేన్నీకు ఎమీకానని
తెలిసాక నిర్దయగా
చీకట్లోకి తోస్తావు.. !!
0000000000000

3 comments:

  1. Cheekatloki toyyadam yellappudu nirdaya avadu. Meeru cheekatlo yemi vetukutunnaro daani meeda aadhari padi untundi. Chaala saarlu cheekatlo sukhame dorukutundi...aalochinchandi....xlnt ga unnai..

    ReplyDelete
  2. నమస్తే.
    ఇపుడే మీ బ్లాగు చూసి, ఇలా.
    మీ హైకూలు హైకూలుగా లేవు.
    మీ దృష్టి హైకూకు దగ్గరగా ఉంది. కొంచెం హోం వర్క్ చేయరూ.

    ReplyDelete
  3. నమస్తే నాయుడు గారు..!ఇవి హైకూలు కానే కావు.చిన్న కవితలే..

    ReplyDelete