* పూలకుండీలో
గులాబి మొక్క-రోజూ
పువ్వునిస్తోంది .
----------------------
* తుమ్మెద వచ్చి
ఏదో ఇచ్చి వెళ్ళాక
పువ్వు నవ్వింది .
---------------------
*గొడ్డలి తెచ్చి
చెట్టుకాంచి వెళ్ళాడు
కొమ్మలూగాయి .
--------------------
* పూలు పూయడం
రాలిపోవడం -చెట్టు
ఏదో చెప్తోంది.
------------------
* రాలిపడినా
అలల భుజాలేక్కి
నవ్వుతూ పూలు.
--------------------
Sunday, May 16, 2010
Subscribe to:
Post Comments (Atom)
:-)
ReplyDelete"తుమ్మెద వచ్చి
ReplyDeleteఏదో ఇచ్చి వెళ్ళాక
పువ్వు నవ్వింది."
Beautiful.
"పూలు పూయడం
రాలిపోవడం -చెట్టు
ఏదో చెప్తోంది."
Great Meaning.
wow, muuga bhasalu ela untayo me matalalo paliki vinipincharu
ReplyDelete