పూలు రాలాయి
జ్ఞాపకాలు కొమ్మల్లో
మొగ్గలయ్యాయి.
-------------------
పూలు పూచాయి
కొమ్మలు ఊగగానే
రాలిపోయాయి.
-----------------
పూలు రాలాయి
మలిసంధ్య కాంతుల్లో
వేదన చిమ్మింది .
------------------
Thursday, May 6, 2010
Subscribe to:
Post Comments (Atom)
Super!
ReplyDelete:-(
ReplyDeleteపూలు రాలాయి
ReplyDeleteజ్ఞాపకాలు కొమ్మల్లో
మొగ్గలయ్యాయి.
వర్ణన బాగుంది!!