Monday, May 10, 2010

తనేను

నేను తనేను
ఆమెగానే ఉన్నాను
నేనైతే లేను .
************
ఆమె అంటేనే
ప్రపంచమని -లేదా
ఏదీలేదని ..!
************
మౌన భాషిణి
అంతరంగాన ఆమె
రాగ రాగిణి .
**************

No comments:

Post a Comment