Friday, October 19, 2012

తిరిగిరాని నీ కోసం

నీవు నా  ఎదుట ఉన్నప్పుడు
నీ కోసం ఆలోచించని నేను
నీవు నన్ను విడిచి  వెళ్ళాక
నీ కోసం ఆలోచిస్తున్నా.. తిరిగిరాని నీ కోసం !

5 comments:

  1. చాలా మంది చేసే సరిదిద్దుకోలేని పొరపాటండీ ఇది.. :(

    ReplyDelete
  2. అవును! ఒక సరే చేజారిపొతే మళ్ళి అది తిరిగి పొందడం అసాధ్యం! తెలిసీ చేసిన దానిని తప్పనిసరిగా ఒప్పుకోవాలి.
    బావుంది కవిత మోహన్ గారు

    ReplyDelete
  3. మీ "తిరిగిరాని నీ కోసం" , ఒక ప్రియుని భావనలో అయితే, మళ్ళీ తిరిగి రావాలనే ఆశ కనిపిస్తోంది.కానీ మీ భావన లో మాత్రం స్థిరంగా నిలిచే వుంటుంది.
    ఏది ఏమైనా, తిరిగి రాని ఆమే/అతడు చాలా విలువైన వారే!!

    ReplyDelete
  4. దగ్గరగా వున్నపుడు పోగొట్టుకొంటే , పోగొట్టుకున్నది రాబట్టుకోలేకపోవచ్చు;

    ReplyDelete