సీతాకోక చిలుక
కొన్ని రంగుల్ని
పూలతోటకిచ్చింది.
-------------
ఇంద్రధనసు
ఏడురంగుల్ని
ఇటునుంచి అటు విసిరేసింది.
---------------
సాయంకాలం
అరుణకాంతుల్ని
రేపటికిచ్చింది
కొన్ని రంగుల్ని
పూలతోటకిచ్చింది.
-------------
ఇంద్రధనసు
ఏడురంగుల్ని
ఇటునుంచి అటు విసిరేసింది.
---------------
సాయంకాలం
అరుణకాంతుల్ని
రేపటికిచ్చింది
:) baagunnaayandi. prakruti ki panchadame telusu!!
ReplyDeleteNijamenandi :)
Deleteమోహన్ గారు ! అలా అక్షరాలను రంగురంగుల మోహన కవితలుగా
ReplyDeleteచాన్నళయి౦ది హైకూ రాసి
ReplyDelete