కుంచె మొన కొంచెం ..
కదిల్తే రంగుల ప్రపంచం..
==============
కాగితం నా పొలం
కలం నా హలం
కవిత అందరి ఫలం ..!
==============
కనురెప్పల దూరం --ఇంత
కనువిప్పుకు లోకం --అనంత
===============
"అ " అంటే అక్షరం
పదాలుగా కదిలితే కావ్యం
==============
ఒంటరిగా నడిస్తే ..అది నడక
నలుగురితో నడిస్తే --అది బ్రతుకు.
==================
కవిత మొదలైనప్పుడు నీది
ముగుసినాక --అందరిది.
===============
Tuesday, September 7, 2010
Subscribe to:
Post Comments (Atom)
అక్షర మోహనం గారూ...,వినాయక చవితి శుభాకంక్షలు
ReplyDeleteహారం
కుంచె మొన కొంచెం ..
ReplyDeleteకదిల్తే రంగుల ప్రపంచం.....Beautiful!
Thanks BRR garu and Parimalam gaaru..!
ReplyDeletechaalaa baagundi saar..
ReplyDelete