Showing posts with label రాత్రి ఏం చేస్తుంది?. Show all posts
Showing posts with label రాత్రి ఏం చేస్తుంది?. Show all posts

Tuesday, February 2, 2010

రాత్రి ఏం చేస్తుంది?

* రాత్రంతా రాత్రి ఏం చేస్తుంది?
రేపటి ఉదయాన్ని రాగ రంజితం చేయడాన్కి
తాపత్రయ పడుతూ ఉంటుంది.
-------------------------
* కనురెప్పల దూరం -ఇంత
కనువిప్పుకు లోకం -అనంత
--------------------------
*కలం - నా హలం
కాగితం - నా పొలం
కవిత -అందరి ఫలం
--------------------------