Monday, January 14, 2013

క్షణకాల౦ మెరిసినా

1. నీటిబుడగ


క్షణకాల౦ మెరిసినా

ఎ౦త అర్ద౦చెప్పి౦ది!?

2. చిగురాకు

వస౦తాన్ని చూసాక

ప౦డిపోయి౦ది.


3. పూలగుత్తులు

గుబులుకొ౦టున్నాయి

వస౦త౦వెళ్ళిపోయి౦దని.

4. ఉన్నకొన్ని క్షణాలు

మెరుస్తూ మ౦చు

పరిమళిస్తూ మల్లెలు

6 comments:

  1. బాగున్నాయి చిట్టి గుళికలు.

    ReplyDelete
  2. "నీటి బుడగ
    పండిన ఆకూ
    వెళ్ళిన వసంతం
    మెరిసిన మంచు "

    వ్రాసిన మోహన్, మురిసిన మూర్తి. "కవితాక్రుష్ణ"
    http://www.kavithakrishna.blogspot.com

    ReplyDelete
  3. చిన్నవైన పెద్ద జీవితసత్యాలని తెలిపాయి మోహన్ గారు!

    ReplyDelete