Monday, August 23, 2010

జన్మనిచ్చేది ...

జన్మ నిచ్చేది
అమ్మ ఒక్కటే కాదు..
అక్షర౦ కూడా..!
ఈ రోజు నా జన్మ దినం.
యాభై వస౦తాలు నిండిన క్షణం ..
ముందుకు పొతే ముసలి తనం..
వెనక్కి వెళితే పసిడితనం..
ఇలా ఉండిపొతే ఎంత బావుంటుందీ క్షణం..!

13 comments:

  1. హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు మోహన్ గారు,,

    ReplyDelete
  2. munduku pothe musali thanam....
    .....................
    ........................
    aa mudu vakyalu bagunai
    Happy birth day

    ReplyDelete
  3. Beautiful!
    I have been seeing your blog from a long time. I love your poetry. Thanks for sharing.
    And, a very happy birthday!

    ReplyDelete
  4. మోహనరామ్‍ప్రసాద్‍గారికి జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  5. జన్మదిన శుభాకాంక్షలు!

    ReplyDelete
  6. ఈ మధ్య నేను " టెక్ట్స్ ఎఫెక్ట్స్ ప్యాకేజీ " రూపొందించే కార్యక్రమంలో బ్లాగు ప్రపంచంలో విహరించడం కుదరలేదు...అంచేత మీకు ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను!

    ReplyDelete
  7. కాలం ముసలితనం వైపు పరుగులు తీస్తున్నా ....
    మనసు పసిడితనం లోనే విహరిస్తుంది ....
    ప్రతి ఏడూ పుట్టినరోజు ....
    వయసును గుర్తు చేసుకోడానికే కాదు
    జ్ఞాపకాలు నెమరు వేసుకోవడానికి కూడా ...
    జన్మదిన శుభాకాంక్షలండీ ....కాస్త ఆలస్యంగా :)

    ReplyDelete
  8. Anna,
    Kondharu endhuku puttaro theliyanattu unte mari kondharu vaari bhagogula kosame untaaru.Meelaanti vaaru, maa laanti endhariko jeevitha maadhuryaanni theliya cheputhunnaru....Dhanyam mee jeevanam !
    Maro ardhasathabdham vardhillandi !!
    Rama Rayudu

    ReplyDelete