ఆ రాత్రి
ఏ౦జరిగిన్దొ
జాబిలికి తెలియదు ..కానీ
వెన్నెలకి తెలుసు !
కాటుక కళ్ళని చూసిన
మెరుపుతీగకు తెలుసు !
మల్లెపూలని అడిగితె
జాబిలికే తెలుసు అంటాయి .
ఎరుపెక్కి
బరువెక్కిన ఆమె కళ్ళు మాత్రం
ఎవరికీ ..ఏమీ తెలీదు అంటాయి .
Sunday, July 4, 2010
Subscribe to:
Post Comments (Atom)
రొమాంటిక్ టచ్ తో బాగుందండీ...
ReplyDeleteశేఖర్ గారి మాటే నాదీనూ ...
ReplyDeleteబాగుందండీ.
ReplyDeleteబాగుందండీ
ReplyDeletevery romantic
ReplyDelete