.13 మా పాలేరు ఈలవేస్తే
పొలానికెళ్ళే దారిలో
నల్లకళ్ళపిల్ల ఎదురైనట్లే
14 . మాఊరి మంటపం దగ్గర
కబుర్లన్నీ ఆగిపోతాయి
నల్లపిల్లని చూసి
15 . మాగూడెపు పిల్ల
ఊడుపులకెళ్తే
పచ్చనిపైరు పొ౦గిపొతది
16 . మా ఊళ్ళో ఏసోబు
కృష్ణుడి పద్యం ఎత్తుకుంటే
కులం దిమ్మ తిరుగుతుంది
17 . మా శివాలయంలో
రాత్రిళ్ళు బికారిబస
శివుడు లేపితే ఊళ్లోకొస్తాడు
18 . మాపాలేరు నల్లకళ్ళది
గడ్డివామువెనక్కి చేరేవారు
వామెందుకూగేదో మరి
పొలానికెళ్ళే దారిలో
నల్లకళ్ళపిల్ల ఎదురైనట్లే
14 . మాఊరి మంటపం దగ్గర
కబుర్లన్నీ ఆగిపోతాయి
నల్లపిల్లని చూసి
15 . మాగూడెపు పిల్ల
ఊడుపులకెళ్తే
పచ్చనిపైరు పొ౦గిపొతది
16 . మా ఊళ్ళో ఏసోబు
కృష్ణుడి పద్యం ఎత్తుకుంటే
కులం దిమ్మ తిరుగుతుంది
17 . మా శివాలయంలో
రాత్రిళ్ళు బికారిబస
శివుడు లేపితే ఊళ్లోకొస్తాడు
18 . మాపాలేరు నల్లకళ్ళది
గడ్డివామువెనక్కి చేరేవారు
వామెందుకూగేదో మరి
No comments:
Post a Comment