67 . ఆ ఇంటిమీది కాకి
ఈ ఇంటిమీద వాలేది
కాకులకు కులాల కుళ్ళు లేదు
68 మాల మాదిగలని
తెలిసేది కాదు
మా ఊరివారని తెలుసు.
69 అదేవెన్నెల
అవే మనసులు
ఊరేం మారలేదు
70 వరికోతలకి ఆడవాళ్ళు
కొడవళ్ళతోనూ
కొన్ని పాటలతోనూ
71 . అందరం కట్టుకున్న
ఇసుకగూళ్లు లేవు
ఇప్పుడు ఎవరిళ్లు వారివే
72 మా ఊరు వెళ్తానా
తాటిచెట్ల బారాటి నీడలు
చేతులు చాస్తాయి
ఈ ఇంటిమీద వాలేది
కాకులకు కులాల కుళ్ళు లేదు
68 మాల మాదిగలని
తెలిసేది కాదు
మా ఊరివారని తెలుసు.
69 అదేవెన్నెల
అవే మనసులు
ఊరేం మారలేదు
70 వరికోతలకి ఆడవాళ్ళు
కొడవళ్ళతోనూ
కొన్ని పాటలతోనూ
71 . అందరం కట్టుకున్న
ఇసుకగూళ్లు లేవు
ఇప్పుడు ఎవరిళ్లు వారివే
72 మా ఊరు వెళ్తానా
తాటిచెట్ల బారాటి నీడలు
చేతులు చాస్తాయి
No comments:
Post a Comment