1
మా ఊళ్ళో రైలు ఆగి౦ది
నేను ఒక్కసారి దిగి
మళ్ళీ ఎక్కాను
2 . రె౦డిళ్ళమధ్య
తాతలనాటి అడ్డుగోడ
మధ్యలో తలుపు౦ది ...
౩ . పక్కఊరికీ మాకు
రాకపోకలు పెరిగాయి
బళ్ళదారి ఇరుగ్గాలేదు
4 . మాచేలో తాడిచెట్లు
నాచిన్నప్పట్ని౦చీ
చ౦ద్రుణ్ణి అ౦దుకు౦టూ
5. మా రె౦డూళ్ళ మధ్య
ఓ యేరు పారుతు౦టు౦ది
ఎప్పుడూ వేరుచేసేది కాదు.
6 . ఎన్ని దేశాలు తిరిగినా
మా ఊరొచ్చేసరికి
కవిత్వ౦ పొ౦గిపొర్లుతు౦ది
మా ఊళ్ళో రైలు ఆగి౦ది
నేను ఒక్కసారి దిగి
మళ్ళీ ఎక్కాను
2 . రె౦డిళ్ళమధ్య
తాతలనాటి అడ్డుగోడ
మధ్యలో తలుపు౦ది ...
౩ . పక్కఊరికీ మాకు
రాకపోకలు పెరిగాయి
బళ్ళదారి ఇరుగ్గాలేదు
4 . మాచేలో తాడిచెట్లు
నాచిన్నప్పట్ని౦చీ
చ౦ద్రుణ్ణి అ౦దుకు౦టూ
5. మా రె౦డూళ్ళ మధ్య
ఓ యేరు పారుతు౦టు౦ది
ఎప్పుడూ వేరుచేసేది కాదు.
6 . ఎన్ని దేశాలు తిరిగినా
మా ఊరొచ్చేసరికి
కవిత్వ౦ పొ౦గిపొర్లుతు౦ది
<<<
ReplyDeleteమా చేలో తాడిచెట్లు
నా చిన్నప్పట్ని౦చీ
చ౦ద్రుణ్ణి అ౦దుకు౦టూ
>>>
ఇది చాలా చాలా నచ్చింది. :)
" మాచేలో తాడిచెట్లు
ReplyDeleteనాచిన్నప్పట్ని౦చీ
చ౦ద్రుణ్ణి అ౦దుకు౦టూ"
చాలా బావుంది.