61 . అమావాస్య రాత్రి
కల్లంలో కాపలాకి
మిణుగురులు నాకు తోడు
62 . చేల గట్లమ్మట
ఎగురుకుంటూ మేం
మా చుట్టూ సీతాకోకలు
63 తిరణాల్లో
చింతామణి నాటకం
ఊరునిద్రపోఎదు కాదు
64 . వాడికి కుడికాలు లేదు
నామెడమీద కూర్చొని
బడికితీస్కేల్లెవాడు
65 . రాములవారి గుళ్ళో
గంట అందేది కాదు
అమీరు ఎత్తుకునేవాడు
66 . హిందీ మాస్టారి
హనుమంతుడి వేషం
తోకకి నిప్పుపెట్టేవాళ్ళం
కల్లంలో కాపలాకి
మిణుగురులు నాకు తోడు
62 . చేల గట్లమ్మట
ఎగురుకుంటూ మేం
మా చుట్టూ సీతాకోకలు
63 తిరణాల్లో
చింతామణి నాటకం
ఊరునిద్రపోఎదు కాదు
64 . వాడికి కుడికాలు లేదు
నామెడమీద కూర్చొని
బడికితీస్కేల్లెవాడు
65 . రాములవారి గుళ్ళో
గంట అందేది కాదు
అమీరు ఎత్తుకునేవాడు
66 . హిందీ మాస్టారి
హనుమంతుడి వేషం
తోకకి నిప్పుపెట్టేవాళ్ళం
No comments:
Post a Comment