ఇహ తాగను
ఇప్పపువ్వులమీద
ఒట్టుపెట్టాను
----------------
కొనఊపిరి..
రాలినపూలమీద
కాలు తీసాను
---------------
పూలకొమ్మలు
తెగూగినప్పుడల్లా
పాటలురాసా
---------------
అలలమీద
పూలురాలితే చాలు
మళ్ళీపూస్తాయి
--------------------
సీతాకోకల
ఙాపకాల్ని పువ్వుల్లో
దాచిఉ౦చాను
---------------------
పెరట్లో పూలు
ప్రప౦చమె౦దుకిలా
ఉ౦డదోమరి..!
-----------------
ఇప్పపువ్వులమీద
ఒట్టుపెట్టాను
----------------
కొనఊపిరి..
రాలినపూలమీద
కాలు తీసాను
---------------
పూలకొమ్మలు
తెగూగినప్పుడల్లా
పాటలురాసా
---------------
అలలమీద
పూలురాలితే చాలు
మళ్ళీపూస్తాయి
--------------------
సీతాకోకల
ఙాపకాల్ని పువ్వుల్లో
దాచిఉ౦చాను
---------------------
పెరట్లో పూలు
ప్రప౦చమె౦దుకిలా
ఉ౦డదోమరి..!
-----------------
చాల బావుంది మోహన్ గారు మీ భావ కవిత్వం!
ReplyDeleteThanks phalguni garu
Deleteచాల బావుంది...
ReplyDeleteThanks Srujana garu..
Deleteసార్, పుష్ప విలాపాన్ని తలపిస్తుంది మీ కవిత
ReplyDeletevery very thanks for your nice comment fathima garu ...
Delete