Saturday, May 5, 2012

నవ్వులు రువ్వుకుంటూ....


మీరు..మీరే...



నవ్వులు రువ్వుకుంటూ



మీ హృదయాల్లో చొరబడితే


ఆదరిస్తూ మీరు..

కళ్ళనీళ్ళునింపుకుంటూ


మీకెదురుగా నిలబడితే


చీదరిస్తూ మీరే...

4 comments:

  1. ఇది చదివాక కాసేపు కీబోర్డుపై వేళ్లు కదలలేదు...

    ReplyDelete