1 పారిజాతాలు
నేలమ్మ పూచిందని
నీడ చెప్పింది.
2 నీలికొమ్మకు
నక్షత్రాలు పూచాయి
రాలని పూలు
3 .
రాలిన పూలు
నేలమీద కదుల్తూ
ఎటు వెళ్తాయో !
4 .
చిన్న చినుకు
పూలు, మట్టివాసన
జతకట్టాయి.
5 .
మల్లెపువ్వులు
రాత్రంతా వెన్నెలని
దాచుకున్నాయి.
6 .
చీకటి చెట్టు
రాత్రేమి జరిగిందో
పొద్దుపూచింది
నేలమ్మ పూచిందని
నీడ చెప్పింది.
2 నీలికొమ్మకు
నక్షత్రాలు పూచాయి
రాలని పూలు
3 .
రాలిన పూలు
నేలమీద కదుల్తూ
ఎటు వెళ్తాయో !
4 .
చిన్న చినుకు
పూలు, మట్టివాసన
జతకట్టాయి.
5 .
మల్లెపువ్వులు
రాత్రంతా వెన్నెలని
దాచుకున్నాయి.
6 .
చీకటి చెట్టు
రాత్రేమి జరిగిందో
పొద్దుపూచింది
అక్షరాల రాల్చిన పూలు చాలా బాగున్నాయి.
ReplyDeleteThanks your comment.. mee spandana parimalinchindi.
Delete