Sunday, April 10, 2011

పరిమళించే కవిత ..

మా అమ్మాయికి నా కవితలని చూపించాను మీరేనా రాసింది ? అన్నది. అన్నీ చదివాక చిన్నగా నిట్టూర్చింది. తన స్కూల్ బ్యాగ్లోంచి కొన్ని కాగితాలని తీసి ఇచ్చింది. వాటి నిండా కవిత్యమే..! ఎవరు ముందు రాసారు? చాలామంది మిత్రులు అంటూ ఉంటారు అమ్మాయికి అంతా నా పోలికేనని.. నాలానే కవిత్వం రాసిందా..? ఇద్దరవీ ఒకేలా ఎలావుంది..!! ఏమైనా సరే .. మా అమ్మాయిదే కవిత్వం.. నేను యాభై లో రాసాను. తను పదహారేళ్ళకే రాసింది. తన కవిత్వం పరిమళిస్తోంది

5 comments:

  1. మోహనా,
    అబద్ధం...నువ్వు పదహారేళ్లకే కదా రాశావ్?!

    ReplyDelete
  2. మీ పరిమళించే కవిత బాగుంది...
    గంగాధర్ వీర్ల
    www.guppedumanasu.blogspot.com

    ReplyDelete