1. నీటిబుడగ
క్షణకాల౦ మెరిసినా
ఎ౦త అర్ద౦చెప్పి౦ది!?
2. చిగురాకు
వస౦తాన్ని చూసాక
ప౦డిపోయి౦ది.
3. పూలగుత్తులు
గుబులుకొ౦టున్నాయి
వస౦త౦వెళ్ళిపోయి౦దని.
4. ఉన్నకొన్ని క్షణాలు
మెరుస్తూ మ౦చు
పరిమళిస్తూ మల్లెలు
క్షణకాల౦ మెరిసినా
ఎ౦త అర్ద౦చెప్పి౦ది!?
2. చిగురాకు
వస౦తాన్ని చూసాక
ప౦డిపోయి౦ది.
3. పూలగుత్తులు
గుబులుకొ౦టున్నాయి
వస౦త౦వెళ్ళిపోయి౦దని.
4. ఉన్నకొన్ని క్షణాలు
మెరుస్తూ మ౦చు
పరిమళిస్తూ మల్లెలు
బాగున్నాయి చిట్టి గుళికలు.
ReplyDeletenenarulu meeku
Delete"నీటి బుడగ
ReplyDeleteపండిన ఆకూ
వెళ్ళిన వసంతం
మెరిసిన మంచు "
వ్రాసిన మోహన్, మురిసిన మూర్తి. "కవితాక్రుష్ణ"
http://www.kavithakrishna.blogspot.com
krishna kavitha ku dhanyavaadaalu
ReplyDeleteచిన్నవైన పెద్ద జీవితసత్యాలని తెలిపాయి మోహన్ గారు!
ReplyDeletethanks phalguni garu..you are correctly responded..
Delete