హైకులు
======
కనురెప్పలు
తెలియని నదిని
దాచివుంచాయి.
---------------
కన్నీటి చుక్క
లోలోపలి బాధని
ఆరబోస్తోంది.
--------------
కన్నీటి చుక్క
బరువెంతో తెల్సింది
జారిపడ్డాక.
-----------
కంట తడిని
మోయలేని మనసు
చెంపకిచ్చింది.
--------------
Wednesday, December 1, 2010
Subscribe to:
Post Comments (Atom)
అద్భుతం! :)
ReplyDeleteకంట తడిని
ReplyDeleteమోయలేని మనసు
చెంపకిచ్చింది.
హైకూ తీరు
కన్నీటి బిందువని చూపారు.
హైకూ ఛందస్సు పాటించిన
మీ హైకూలు చాలా బాగున్నాయి.
చెంపలు పెదవులకి అందించాలనికాబోలు....
ReplyDeleteఎందుకంటే,
భరించలేక వదిలేస్తున్నాముగాని,
కన్నీటి "రుచి" చూస్తె తిరిగి మళ్ళీ కార్చమని
దేనికోసమూ ఏడ్చమని!!
''THREE CHEERS" to you three..
ReplyDeleteమీ హైకూలు తడితోబరువెక్కి మా మనోఫలకాలపై తిష్ట వేశాయి
ReplyDelete